'మీన్ మెరిట్ పరీక్షకు 96.56% హాజరు'

'మీన్ మెరిట్ పరీక్షకు 96.56% హాజరు'

AKP: నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన 17 కేంద్రాల్లో నిర్వహించిన నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్షిప్ 2025 పరీక్షకు 3,994 మందికి గాను, 3,857 మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈవో గడ్డి అప్పారావు నాయుడు తెలిపారు. దీంతో 96.56 శాతం హాజరు నమోదైందన్నారు. పరీక్షలు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాల మేరకు ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా నిర్వహించామని వెల్లడించారు.