ముమ్మరంగా ..ప్రగతి ప్రణాళిక పనులు

ముమ్మరంగా ..ప్రగతి ప్రణాళిక పనులు

SRPT: చేర్యాల మున్సిపాలిటిలోని 5వ వార్డులో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమాన్ని ఉత్సాహంగా ప్రారంభించారు. సిబ్బంది రోడ్లను శుభ్రం చేశారు.  నీటి సరఫరా, శానిటేషన్ సమస్యలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. మార్చి 6 నుంచి 15 వరకు పట్టణమంతా  పరిశుభ్రత కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.