గ్రామాలభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది: MLA
NGKL: గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని మేడిగడ్డ తాండ గ్రామపంచాయతీ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన రాజేశ్వరి మల్లేష్, ఉపసర్పంచ్ విజయ్ రాథోడ్ 10 వార్డు సభ్యులను గురువారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి శాలువాలతో ఘనంగా సన్మానించారు.