అయ్యప్ప భక్తులకు శుభవార్త

అయ్యప్ప భక్తులకు శుభవార్త

KNR: జనవరి 1న హుజారాబాద్ నుంచి శబరిమలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సును నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రవీంద్రనాధ్ తెలిపారు. ఈ బస్సు హుజూరాబాద్ నుంచి విజయవాడ, కాణిపాకం, కంచి కామాక్షి, శబరిమల, తదితర దేవాలయాలకు వెళ్ళుతుందన్నారు. ఒక్కరికి రూ. 7500 ఛార్జీ ఉంటుందని, మరిన్ని వివరాలకు 9959225924, 9704833971 నెంబర్‌లను సంప్రదించాలని సూచించారు.