మంత్రి జూపల్లికి స్వాగతం పలికిన మాజీ మంత్రి

మంత్రి జూపల్లికి స్వాగతం పలికిన మాజీ మంత్రి

NRML: నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్రలో పాల్గొంటున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆదివారం మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఇరువురు పాదయాత్ర ప్రణాళికలపై చర్చించి, కార్యక్రమాలను విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.