శిల్పకళా రీతి..రామప్ప కీర్తి

శిల్పకళా రీతి..రామప్ప కీర్తి

WGL: ఓరుగల్లు శిల్పకళకు నిలయం. కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్ప, వేయిస్తంభాల దేవాలయంలోని శిల్పాలు ఇందుకు ప్రేరణ, సంగీతం, రణ, స్నేహపూర్వక, వ్యాపార, భక్తి, ముక్తి, రక్తి, సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్య, ఇతిహాస గాథలతో కూడిన శిల్పాలు, నాట్య భంగిమలు సకల కళలతో తాండవిస్తుంటాయి. శిల్పకళను ప్రోత్సహించేలా ప్రపంచ శిల్పకళ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.