విద్యుత్తు లైట్లు ఏర్పాటు ను పరిశీలించిన ఏఈ శ్రీరామ్

విద్యుత్తు లైట్లు ఏర్పాటు ను పరిశీలించిన ఏఈ శ్రీరామ్

ELR: ఉంగుటూరు మండలం నారాయణపురం వంతెనపై గురువారం విద్యుత్తు లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ శాఖ, పంచాయతీ సిబ్బంది వంతెనకు ఇరువైపులా విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేసి వీధి లైట్లు ఏర్పాటు చేశారు. పనులను నారాయణపురం విద్యుత్తు ఏ ఈ శ్రీరామ్, కార్యదర్శి కార్యదర్శి విజయ్ కుమార్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.