ఆ గ్రామాల్లో సర్పంచ్‌లు వీరే..!

ఆ గ్రామాల్లో సర్పంచ్‌లు వీరే..!

BDK: మణుగూరు మండలం తోగూడెం గ్రామపంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పద్దం సుశీల, పినపాక మండలం భూపాలపట్నం గ్రామపంచాయతీ కాంగ్రెస్ సర్పంచ్‌గా తోలేం స్వప్న ఘన విజయం సాధించారు. వారిని ఆశీర్వదించి అమూల్యమైన ఓటు వేసిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వీరి విజయం పట్ల నేతలు, కార్యకర్తలు బాణా సంచా కాలుస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.