భూ నిర్వాసితులకు నిధుల విడుదల

MBNR: పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్‌లో భాగంగా భూములు కోల్పోయిన ఉదండపూర్ భూ నిర్వాసితులకు సంబంధించి నష్ట పరిహారం రూ.190 కోట్ల నిధులను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఆదివారం వారి గ్రామానికి వస్తారని ఎమ్మెల్యే PA బాలు తెలిపారు.