గుత్తి పట్టణ ప్రజలకు ముఖ్య గమనిక

గుత్తి పట్టణ ప్రజలకు ముఖ్య గమనిక

ATP: గుత్తి పట్టణంలో ఈనెల 17 నుంచి 28వ తేదీ వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏపీఎస్పీడీసీఎల్ ఈఈ పద్మనాభ పిళ్లై ఆదివారం తెలిపారు. 220 కేవీ విద్యుత్ ఉప కేంద్రంలో మరమ్మతుల కారణంగా ఈ అంతరాయం ఉంటుందన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.