పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోండి: ఎంపీడీవో

పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోండి: ఎంపీడీవో

SRPT: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని నూతనకల్ ఎంపీడీవో సునీత కోరారు. మొదటి విడత ఎన్నికలు ఈనెల 11న ఉన్నందున, ఓటు హక్కు వినియోగించుకోని ఉద్యోగులు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు సంబంధిత మండలంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.