జన జాతరకు తరలిన కాంగ్రెస్ నాయకులు...

జన జాతరకు తరలిన కాంగ్రెస్ నాయకులు...

ADB: నిర్మల్ జిల్లా కేంద్రం క్రషర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జన జాతర సభకు ఖానాపూర్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్ళారు. ఈ సంధర్బంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. అదిలాబాద్ నుంచి పార్లమెంట్ కు కాంగ్రెస్ అభ్యర్ధిని భారీ మెజారిటీతో గెలిపించుకొని తీరుతామని అన్నారు.