ఐటీడీఏ కార్యలయంలో వందేమాతరం వేడుకలు

ఐటీడీఏ కార్యలయంలో వందేమాతరం వేడుకలు

ASR: వందేమాతరం గేయం స్ఫూర్తితో భారతమాతకు సేవలందించాలని అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ అన్నారు. వందేమాతరం గేయం 150ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా శుక్రవారం పాడేరు ఐటీడీఏ కార్యలయంలో వేడులకను నిర్వహించారు. బంకించంద్ర ఛటోపాధ్యాయ రాసిన వందేమాతరం గేయాన్ని దేశవ్యాప్తంగా ఆలపించుకుంటున్నామని గుర్తు చేశారు. ఈ గేయం ఇచ్చిన శక్తితో ప్రతి పౌరునిలో ఉద్యమ స్ఫూర్తి పెరిగిందన్నారు.