కళాశాలలో సర్దార్ వల్లభాయ్ జయంతి వేడుకలు
CTR: పుంగనూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ రాజశేఖర్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సై కెవి రమణ, ఏఎ అశ్వత్ నారాయణ మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశభక్తి గురించి మరి ఆయన సేవలను, విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు.