'అదరగొడుతున్న సుశాంత్‌.. సెంచరీ మిస్‌'

'అదరగొడుతున్న సుశాంత్‌.. సెంచరీ మిస్‌'

శ్రీకాకుళం:  జిల్లాకు చెందిన స్టార్‌ క్రికెటర్‌ నంబళ్ల సుశాంత్‌ తన అద్భుత బ్యాటింగ్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఈ టోర్నీలో సెంచరీల వర్షం కురిపిస్తున్న సుశాంత్‌ తాజాగా విశాఖపట్నంతో జరిగిన మ్యాచ్‌లో 88 పరుగులతో సెంచరీ చేజార్చకున్నాడు. వైఎస్సార్‌ కడప జిల్లాలో కేఓఆర్‌ఎం కాలేజ్‌ క్రికెట్‌ మైదానంలో బుధవారం విశాఖపట్నంతో మ్యాచ్ జరిగింది.