తుగ్గలి ఉపాధి పథకం ఇంఛార్జ్ ఈసీ రాజశేఖర్

తుగ్గలి ఉపాధి పథకం ఇంఛార్జ్ ఈసీ రాజశేఖర్

KRNL: తుగ్గలి మండల ఉపాధి హామీ పథకం కన్సల్‌టెంట్ ఇంజినీర్‌గా రాజశేఖర్‌ను నియమిస్తూ జిల్లా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారని ఏపీఓ హేమ సుందర్ తెలిపారు. తుగ్గలిలో పని చేస్తున్న ప్రదీప్ కుమార్ పత్తికొండకు బదిలీ కావడంతో టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రాజశేఖర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అందరి సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.