ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఓంకార్

MNCL: MCPIU పార్టీ వ్యవస్థాపక నేత, మాజీ MLA మద్దికాయల ఓంకార్ శతజయంతి వాల్ పోస్టర్లను కన్నెపల్లి మండలం కొత్తపల్లిలో పార్టీ మహిళా అనుబంధ సంఘం AIFDW జిల్లా కార్యదర్శి దుర్గం లక్ష్మీ మంగళవారం విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. కామ్రేడ్ ఓంకార్ ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. రైతాంగ సాయుధ పోరాటాన్ని ముందు వరుసలో ఉండి నడిపించిన వ్యక్తి అన్నారు.