'జిల్లాలో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి'

'జిల్లాలో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి'

ASF: జిల్లాలో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కే. హరిత అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో దోమల వ్యాప్తి నివారణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దోమల వలన వ్యాప్తి చెందే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.