ఎమ్మెల్యేను కలిసిన నూతన తహశీల్దార్

ఎమ్మెల్యేను కలిసిన నూతన తహశీల్దార్

KNR: గంగాధర మండల నూతన తహశీల్దార్‌గా అంబటి రజిత బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఆమె చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నూతన తహశీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన రజితకు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని వారి సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు.