సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: జిల్లా వైద్యాధికారి

సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: జిల్లా వైద్యాధికారి

VKB: సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి లలితాదేవి తెలిపారు. జిల్లాలో గత 10 రోజులకు పైగా వర్షాలు కురుస్తుండడంతో ఇంటి పరిసరాల్లో నిలిచిన నీటిని తొలగించుకునేలా ప్రజలకు వైద్యారోగ్య శాఖ సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. దోమలు క్రిమి కీటకాలు పెరిగిపోయి డెంగ్యూ మలేరియా వ్యాధులు సంభవిస్తాయన్నారు.