VIDEO: ఉధృతంగా ప్రవహిస్తున్న జంపన్నవాగు

VIDEO: ఉధృతంగా ప్రవహిస్తున్న జంపన్నవాగు

MLU: ఏటూరునాగారం మండలం దొడ్ల మల్యాల గ్రామాల మధ్య జంపన్నవాగు బుధవారం మళ్లీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద చేరుతుండటంతో ప్రవాహం పెరిగింది. దీంతో మల్యాల, కొండాయి, గోవిందరాజు కాలనీ, ఐలాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద ఉద్ధృతి పెరిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.