నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ తమ ఎన్నికపట్ల మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన వేముల వీరేశం,  అద్దంకి దయాకర్ 
★ నల్గొండ గడియారం సెంటర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపిన ఆశా వర్కర్లు 
★ ఎంజీయూకు నిధులు కేటాయించలేదని రాష్ట్ర బడ్జెట్ కాపీలను దహనం చేసిన విద్యార్థులు
★ కేతపల్లి మండలంలో మట్టి మాఫియాను నిరోధించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు