మార్కెట్ కమిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: MLA

మార్కెట్ కమిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: MLA

అన్నమయ్య: రైల్వే కోడూరు మార్కెట్ కమిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అన్నారు. శుక్రవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. MLA మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి మహిళలకు కేటాయించడంతో మైసూరు వారి పల్లెకు చెందిన జనసేన నేత పగడాల చంద్రశేఖర్ సతీమణి వరలక్ష్మిని నియమించినట్లు తెలిపారు.