బాణసంచా దుకాణాలను, గోదాములను తనిఖీ చేసిన అధికారులు

బాణసంచా దుకాణాలను, గోదాములను తనిఖీ చేసిన అధికారులు

కృష్ణా జిల్లా కృత్తివెన్నులో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు, పండుగల సందర్భంగా లైసెన్స్డ్ బాణసంచా దుకాణాలు, గోదాములు, తయారీ యూనిట్లలో భద్రతా ప్రమాణాల అమలును అధికారులు పరిశీలించారు. ఇందులో పోలీస్ రెవెన్యూ, పైర్, ఎలక్ట్రికల్ విభాగాల అధికారులు సంయుక్తంగా జిల్లా వ్యాప్తంగా శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు ఎస్సై పైడిబాబు ఆధ్వర్యంలో జరిగాయి.