నేడు కేబినెట్ సబ్ కమిటీ భేటీ
AP: రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ సమావేశం కానుంది. ఈ భేటీలో రాష్ట్రంలోని జిల్లాల పునర్విభజనపై చర్చించనుంది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్‌లు, మండలాలు, గ్రామాల పేర్ల మార్పుచేర్పులపై సమీక్షించనుంది. జిల్లాల పునర్విభజనపై ఈనెల 10న కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.