క్రీడా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

క్రీడా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

NTR: 14వ బాల చైతన్య స్ఫూర్తి క్రీడా ఉత్సవాలు రేపు ప్రారంభం కానున్న నేపథ్యంలో జగ్గయ్యపేటలోని G.V.J ZPHS బాయ్స్ హైస్కూల్‌లో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ఆదివారం పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాల చైతన్య స్ఫూర్తి క్రీడలు ఈ సారి మరింత విస్తృతంగా ఉత్సాహభరితంగా నిర్వహించబడుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.