నిధులను వెనక్కితీసుకున్న కేంద్రం

నిధులను వెనక్కితీసుకున్న కేంద్రం

SRD: జిల్లాలోని 12 పీఎంశ్రీ పాఠశాలల నుంచి రూ. 36.90 లక్షలు వెనక్కి వెళ్లాయి. సివిల్ వర్క్ ఇతర పనుల కోసం జూలై నెలలో ఈ నిధులు కేటాయించారు. నెల రోజుల్లో పూర్తిస్థాయి నిధులు ఖర్చు చేయాలని నిబంధన ఉందని.. అవి ఖర్చుకాకపోవడంతో గతనెల 30న పీఎంశ్రీ పాఠశాలల ఖాతాల నుంచి కేంద్రప్రభుత్వం నిధులు వెనక్కి తీసుకుంది. నెలలో నిధులు ఖర్చు చేయాలని నిబంధనపై పాఠశాలల సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు.