'విద్యార్థులు చదువులో ప్రతిభ కనపరచాలి'

'విద్యార్థులు చదువులో ప్రతిభ కనపరచాలి'

VZM: నూజివీడు మండల పరిధిలోని అన్నవరం ఎలిమెంటరీ పాఠశాలను ఎంఈవో జమలయ్య గురువారం తనిఖీ చేశారు. పాఠశాలలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, ఆవరణలో పరిశుభ్రత, పాఠ్యాంశాల బోధనలను విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోషకాహారం అందించడంలో అలసత్వం వహించవద్దని సూచించారు. నూరు శాతం హాజరుతో విద్యార్థులు చదువులో ప్రతిభ కనపరచాలన్నారు.