కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ మల్లు రవి కీలక రిక్వెస్ట్

కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ మల్లు రవి కీలక రిక్వెస్ట్

TG: తెలంగాణ కులగణనను CWC అభినందించిందని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లు వెనుకబడిన వర్గాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ధరణితో ఇబ్బంది పడిన రైతులు కొత్తగా వచ్చిన భూభారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.