శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్@12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్@12PM

➢ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న టిప్పర్ యువకుడి మృతి
➢జిల్లాలో టెన్త్ పరీక్షలు ప్రారంభం, సర్వం సిద్దం చేశామన్న డీఈవో
➢పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురి అరెస్ట్
➢పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాల్లో భాగంగా నివాళ్లు అర్పించిన మంత్రి అచ్చెన్నాయుడు