వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న ప్రముఖులు

వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న ప్రముఖులు

CTR: చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంలో పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడల్, కేంద్ర అదనపు కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి, డీజీ IP వెంకటరమణ, సమాచార కమిషనర్ శరత్ చంద్ర కళ్యాణ్ చక్రవర్తి కుటుంబ సమేతంగా విచ్చేశారు. దీంతో వారికి దేవస్థానం EO పెంచల కిషోర్ దర్శన ఏర్పాట్లు చేశారు.