గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే అరవింద బాబు

గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే అరవింద బాబు

PLD: నరసరావుపేట ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ప్రజల వినతులను స్వయంగా స్వీకరించి సమస్యలను వివరంగా విచారించారు. ప్రజలు పేర్కొన్న సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు.