'సైబర్ నేరగాళ్ల మాటలను నమ్మి మోసపోవద్దు'
JN: 'ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” అవగాహన కార్యక్రమం సీపీ ఆదేశాల మేరకు జనగాం సీఐ సత్యనారాయణ రెడ్డి ఏబీవీ (ABV) జూనియర్ కాలేజ్, జనగాంలో అవగాహన సదస్సు నిర్వహించారు. డిజిటల్‌గా అరెస్టు చేస్తామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసే సైబర్ నేరగాళ్ల మాటలను నమ్మి ఎవరూ మోసపోవద్దని అధికారులు విద్యార్థులను హెచ్చరించారు.