'పురాతన ఆలయాన్ని పున ప్రతిష్ట చేయడం సంతోషకరం'

'పురాతన ఆలయాన్ని పున ప్రతిష్ట చేయడం సంతోషకరం'

GDWL: మానవపాడు మండల కేంద్రంలో పాత శివాలయాన్ని పునప్రతిష్టతో పాటు, వీరభద్రుని విగ్రహ ప్రతిష్ట అదేవిధంగా ఆంజనేయస్వామి ఆలయంలో సాక్షి గణపతి విగ్రహ ప్రతిష్ట రంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఆయుష్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ లింగరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా ఆలయాల అభివృద్ధికి సహకరించి, పురాతన ఆలయాన్ని పున ప్రతిష్ట చేయడం సంతోషదాయకమని అన్నారు.