బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ

KMM: మున్సిపల్ కార్పొరేషన్ 47వ డివిజన్ కార్పొరేటర్ మాటేటి నాగేశ్వర రావు, మాతృమూర్తి లక్ష్మమ్మ ఇటీవల మృతి చెందారు. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బుధవారం ఖమ్మం కాల్వోడ్డు మోతినగర్ ప్రాంతంలోని వారి ఇంటికి వెళ్లి లక్ష్మమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు.