రూ.25 వేల పరిహారం ఇవ్వాలి: షర్మిల

రూ.25 వేల పరిహారం ఇవ్వాలి: షర్మిల

AP: కృష్ణా జిల్లా బంటుమిల్లి మండల కేంద్రంలో PCC చీఫ్ షర్మిల పర్యటించారు. మొంథా తుఫాన్ వల్ల ఒక్క బంటుమిల్లి మండలంలోనే సుమారు 5 వేల ఎకరాల్లో వరి పంట నీటమునిగి నేలకొరిగిందని తెలిపారు. రాష్టంలో ఎక్కడ చూసినా నష్టమే కనిపిస్తోందన్నారు. రైతులకు ప్రతి ఎకరాకు రూ.25 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఉచిత పంట బీమా పథకాన్ని తిరిగి అమలు చేయాలని చేయాలని కోరారు.