VIDEO: లోతట్టు ప్రాంతాలు పరిశీలించిన సబ్ కలెక్టర్

VIDEO: లోతట్టు ప్రాంతాలు పరిశీలించిన సబ్ కలెక్టర్

ELR: నూజివీడులోని లోతట్టు ప్రాంతంగా ఉన్న ఎంప్లాయిస్ కాలనీ ప్రాంతంలో సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న శనివారం రాత్రి పరిశీలించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. వరద ముంపుకు గురికాకుండా ఇరిగేషన్ అధికారుల సహకారంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలోని పరిస్థితిని మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ వివరించారు.