సప్లిమెంటరీ పరీక్షలకు 18 పరీక్షా కేంద్రాలు

సప్లిమెంటరీ పరీక్షలకు 18 పరీక్షా కేంద్రాలు

ASR: ఈనెల 12నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఇంటర్ విద్యాధికారి భీమ శంకరరావు శుక్రవారం తెలిపారు. ఫస్ట్ ఇయర్ జనరల్ విద్యార్థులు 3,075, ఒకషనల్ 515, సెకండ్ ఇంటర్ జనరల్ విద్యార్థులు 1,564, ఒకేషనల్ 267మంది పరీక్ష రాయనున్నారని తెలిపారు. ఉ.9గంటల నుంచి 12గంటల వరకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరుగుతాయన్నారు.