VIDEO: జిల్లాకు చేరుకున్న హైకోర్టు న్యాయమూర్తి

VIDEO: జిల్లాకు చేరుకున్న హైకోర్టు న్యాయమూర్తి

NZB: హైకోర్టు న్యాయమూర్తి టీ మాధవి దేవి శనివారం నిజామాబాద్‌కు విచ్చేసారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి భారతి లక్ష్మీ, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జిల్లా పోలీస్ కమిషనర్ చైతన్య కుమార్ గారు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.