రైతుల సంక్షేమానికి పాటుపడండి: మంత్రి

రైతుల సంక్షేమానికి పాటుపడండి: మంత్రి

సత్యసాయి: నూతనంగా ఎన్నికైన మార్కెట్ యార్డ్ చైర్మన్లు, డైరెక్టర్లు, సింగిల్ విండో చైర్మన్లు బాధ్యతగా పనిచేయాలని మంత్రి సవిత తెలిపారు. సోమవారం పెనుకొండ మండలంలో నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి మార్కెట్ యార్డ్ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేయాలని వారికి సూచించారు.