'గిరిజన సమస్యలు సీఎం దృష్టికి తీసుకువెళ్లాలి'
BDK: లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో ఇవాళ సేవాలాల్ సేన మండల అధ్యక్షులు బోడ బాలు నాయక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి సేవాలాల్ సేన భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్ పాల్గొన్నారు. రేపు జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో గిరిజనులు తమ సమస్యలపై ఐక్యం అవ్వాలని పిలుపునిచ్చారు.