కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లాకు రాబోయే నాలుగు రోజులు వర్ష సూచన
✦ కె.శింగవరంలో వేటకొడవళ్లతో విచక్షణ రహితంగా వ్యక్తి హత్య
✦ అధికారులు 2026-27లో ‘A+’ గ్రేడ్ లక్ష్యంగా పని చేయాలి: కలెక్టర్ సిరి
✦ దిన్నెదేవరపాడులో అప్పుల బాధ తాళలేక వ్యక్తి బలవన్మరణం