దీక్షను విరవింపజేసిన పసుల రాజు
MBNR: జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపం వద్ద బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నేడు బీసీ ధర్మదీక్షను నిర్వహించారు. అయితే ఈ దీక్షను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పసుల రాజు విరమింపజేశారు. జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులకు నిమ్మరసం ఇచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.