మృతుల కుటుంబాలను పరామర్శించిన బోగ శ్రావణి
JGL: జగిత్యాల పట్టణ 19 వార్డ్ బీజేపీ నాయకులు చందా రాధా కిషన్ తండ్రి అనారోగ్యంతో మరణించారు. అదేవిధంగా ఇటీవల 15, 24 వార్డులలో మరణించిన మృతుల కుటుంబ సభ్యులను వారి స్వగృహంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి కలిసి పరామర్శించారు. వీరి వెంట నాయకులు ఏవిసం భాగ్యశ్రీ, కడార్ల లావణ్య, భోగ రాజ్ కుమార్, తదితరులు వున్నారు.