HYDలో ఆటో, బైకు దొంగలు పది మంది అరెస్ట్

HYD: నగరంలో పలు ప్రధాన PS పరిధిలో బైకులు, ఆటోలు చోరీలకు పాల్పడుతున్న దొంగలని HYD టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పది మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి రూ.3.50 లక్షల విలువైన 2 ఆటోలు, 5 స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు.