VIDEO: సిలిండర్ వచ్చిందని చెప్పి బంగారం చోరీ

VIDEO: సిలిండర్ వచ్చిందని చెప్పి బంగారం చోరీ

KNR: హుజూరాబాద్ మండలం కందుగులలో గ్యాస్ సిలిండర్ వచ్చిందని నమ్మబలికిన కేటుగాళ్లు మహిళను నిలువు దోపిడీ చేశారు. బాధితురాలు గుడిపాటి ఆగమ్మను మభ్య పెట్టి ఒక వ్యక్తి ఇంటి బయటకు తీసుకెళ్లగా, ఆమె లేని సమయం చూసి మరోవ్యక్తి నాలుగున్నర తులాల బంగారాన్ని అపహరించారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.