శ్రీనివాస కల్యాణోత్సవంకు భారీ ఏర్పాట్లు

NLR: ఉదయగిరి రంగనాయకుల స్వామి ఆలయంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం శ్రీనివాస కల్యాణోత్సవం జరగనుంది. ఈ వేడుకకు మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నిర్వాహకులు ఏర్పాట్లను పరిశీలించారు. ఎంపీ వేమిరెడ్డి దంపతులు, మంత్రి ఆనం దంపతులు, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దంపతులు హాజరవుతారు. అధిక సంఖ్యలో భక్తులు వస్తారని భావిస్తున్నారు.