జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం

MDK: జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో ఈరోజు భారీ వర్షం కురుస్తోంది. మెదక్ పట్టణంలో 176.5 మిమీల వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాజ్‌పల్లిలో 132.5 మిమీలు, కొల్చారంలో 87, పాతూరులో 81, నాగాపూర్‌లో 64.5, సర్ధనలో 40.8, రామాయంపేటలో 38.8 మిమీల వర్షం కురిసిందని అధికారులు తెలిపారు.