మూడు నెలల్లోనే 4 వేలకు దాటిన కుక్క కాటు కేసులు

మూడు నెలల్లోనే 4 వేలకు దాటిన కుక్క కాటు కేసులు

హైదరాబాద్‌లో కుక్క కాటు కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కొత్త చర్యలు అమల్లోకి వచ్చినా పరిస్థితి అదుపులోకి రాలేదు. కుక్కను బెదిరిస్తే వెంటనే దాడి చేసే స్థితి నెలకొంది. కేవలం 3 నెలల్లోనే కుక్కల దాడుల కేసులు 4,000 దాటాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడైనా కుక్కల బెదిరింపు లేదా దాడి జరిగితే వెంటనే 040-21111111 నంబర్‌కి సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.