'దోర్నాలలో అర్జీలు స్వీకరించిన టీడీపీ ఇంఛార్జి'

'దోర్నాలలో అర్జీలు స్వీకరించిన టీడీపీ ఇంఛార్జి'

ప్రకాశం: దోర్నాల మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా సమస్యలను అర్జీల రూపంలో తీసుకొని వాటిని పరిశీలించారు. సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సంప్రదించి కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.